(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.149. అధ్యాయః 149
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీష్మంప్రతి అబుద్ధిపూర్వకబ్రహ్మహత్యాప్రాయశ్చిత్తప్రశ్నః॥ 1॥
భీష్మేణ జనమేజయస్యాబుద్ధిపూర్వకబ్రహ్మహత్యాప్రాప్తికథనపూర్వకం తత్కథాకథనారంభః॥ 2॥
శౌనకేన స్వపాదయోః ప్రణమతో జనమేజయస్య గర్హణం॥ 3॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-149-0x(5789)(70913)
అబుద్ధిపూర్వం యత్పాపం కుర్యాద్భరతసత్తమ।
ముచ్యతే స కథం తస్మాదేనసస్తద్బ్రవీహి మే॥ 12-149-1(70914)
భీష్మ ఉవాచ। 12-149-2x(5790)
అత్ర తే వర్తయిష్యామి పురాణమృషిసంస్తుతం।
ఇంద్రోతః శౌనకో విప్రో యదాహ జనమేజయం॥ 12-149-2(70915)
ఆసీద్రాజా మహావీర్యః పారిక్షిజ్జనమేజయః।
అబుద్ధిజా బ్రహ్మహత్యా తమాగచ్ఛన్మహీపతిం॥ 12-149-3(70916)
బ్రాహ్మణాః సర్వ ఏవైనం తత్యజుః సపురోహితాః।
స జగామ వనం రాజా దహ్యమానో దివానిశం॥ 12-149-4(70917)
ప్రజాభిః స పరిత్యక్తశ్చకార కుశలం మహత్।
అతివేలం తపస్తేపే దహ్యమానః స మన్యునా॥ 12-149-5(70918)
బ్రహ్మహత్యాపనోదార్థమపృచ్ఛద్బ్రాహ్మణాన్బహూన్।
పర్యటన్పృథివీం కృత్స్నాం దేశేదేశే నరాధిపః॥ 12-149-6(70919)
తత్రేతిహాసం వక్ష్యామి ధర్మస్యాస్యోపవృంహణం।
దహ్యమానః పాపకృత్యా జగామ జనమేజయః॥ 12-149-7(70920)
చరిష్యమాణ ఇంద్రోతం శౌనకం సంశితవ్రతం।
సమాసాద్యోపజగ్రాహ పాదయోః పరిపీడయన్॥ 12-149-8(70921)
తతో భీతో మహాప్రాజ్ఞో జగర్హే సుభృశం తదా।
కర్తా పాపస్య మహతో భ్రూణహా కిమిహాగతః॥ 12-149-9(70922)
కిం తవాస్మాసు కర్తవ్యం మా మాం ద్రాక్షీః కథంచన।
గచ్ఛగచ్ఛ న తే స్థానం ప్రీణాత్యస్మానితి బ్రువన్॥ 12-149-10(70923)
రుధిరస్యేవ తే గంధః శవస్యేవ చ దర్శనం।
అశివః శివసంకాశో మృతో జీవన్నివాటసి॥ 12-149-11(70924)
అంతర్భృత్యురశుద్ధాత్మా పాపమేవానుచింతయన్।
ప్రబుధ్యసే ప్రస్వపిపి వర్తసే పరమే సుఖే॥ 12-149-12(70925)
మోఘం తే జీవితం రాజన్పరిక్లిష్టం చ జీవసి।
పాపాయైవ హి సృష్టోఽసి కర్మణేహ యవీయసే॥ 12-149-13(70926)
బహుకల్యాణమిచ్ఛంత ఈహంతే పితరః సుతాన్।
తపసా దైవతేజ్యాభిర్వందనేన తితిక్షయా॥ 12-149-14(70927)
పితృవంశమిమం పశ్య త్వత్కృతే నిధనం గతం।
నిరర్థాః సర్వ ఏవైషామాశాబంధాస్త్వదాశ్రయాః॥ 12-149-15(70928)
యాన్పూజయంతో విందంతి స్వర్గమాయుర్యశః ప్రజాః।
తేషు తే సంతతం ద్వేషో బ్రాహ్మణేషు నిరర్థకః॥ 12-149-16(70929)
ఇమం లోకం విముచ్య త్వమవాఙ్భూర్ధా పతిష్యసి।
అశాశ్వతీః శాశ్వతీశ్చ సమాః పాపేన కర్మణా॥ 12-149-17(70930)
స్వాద్యమానో జంతుశతైస్తీక్ష్ణదంష్ట్రైరయోముఖైః।
తతశ్చ పునరావృత్తః పాపయోనిం గమిష్యసి॥ 12-149-18(70931)
యదిదం మన్యసే రాజన్నాయమస్తి కుతః పరః।
ప్రతిస్మారయితారస్త్వాం యమదూతా యమక్షయే॥ ॥ 12-149-19(70932)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి ఆపద్ధర్మపర్వణి ఏకోనపంచాశదధికశతతమోఽధ్యాయః॥ 149॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-149-3 పారిక్షిత్ పారిక్షితః॥
12-149-7 పాపకృత్యా పాపక్రియయా॥
12-149-10 మా మాం స్ప్రాక్షీః కథంచనేతి ఝ. పాఠః॥
12-149-12 బ్రహ్మమృత్యురశుద్ధాత్మేతి ఝ. పాఠః॥
12-149-13 యవీయసే హీనాయ॥
12-149-15 త్వత్కృతే నరకం గతమితి ఝ. పాఠః॥
12-149-17 అశాశ్వతీః సర్వస్యాపి కర్మణోఽంతవత్త్వాత్। శాశ్వతీః బహుత్వాత్॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.